తాప్సి సినిమాల కారణంగా.. ఆమె సోదరి తెగ భయపడిపోతోందట!

24-06-2019 Mon 17:52 | Entertainment
  • ‘మన్మర్జియా’లో తాప్సి చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంది
  • నిజ జీవితంలోనూ ఓ సందర్భంలో అలాగే ప్రవర్తించిందట
  • ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చిన తాప్సి 
హిట్, ఫట్‌లతో  సంబంధం లేకుండా దూసుకుపోతున్న తారల్లో తాప్సి ఒకరు. టాలీవుడ్‌లో పెద్దగా రాణించకపోయినా, ఇతర చిత్రసీమల్లో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తను చేసిన సినిమాల్లోని క్యారెక్టర్స్ నుంచి నిజ జీవితంలోనూ బయటకు రాలేకపోతోందట. దీంతో తన సోదరి విపరీతంగా భయపడిపోతోందట. ఈ విషయాలను తాప్సి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమా ‘మన్మర్జియా’. ఆ చిత్రంలో తాప్సి చాలా రాష్‌గా ప్రవర్తిస్తూ, ఎవరైనా తనకు నచ్చని పని చేస్తే దుమ్ముదులిపేస్తుంటుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిజ జీవితంలో జరిగిన ఓ సందర్భాన్ని తాప్సి ఆంగ్ల మీడియాకు వివరించింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఓ సారి తన సోదరితో కలిసి బయటకు వెళ్లిందట. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ వ్యక్తి తనను ఫోటోలు తీయడం గమనించి  అతని వద్దకెళ్లి ఫోన్ లోపల పెడతావా? లేదంటే పగలగొట్టనా? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిందట. దీంతో ఆ ఫోటోలు తీస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆమె సోదరి మాత్రం భయపడిపోయి సైలెంట్‌గా ఉండిపోయిందట.

తాప్సి ‘బద్లా’ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆమె సోదరి ఇలాగే తెగ భయపడిపోయేదట. ఎందుకంటే ఆ చిత్రంలో తాప్సి ఓ వ్యక్తిని మర్డర్ చేస్తుంది. పాత్రలో లీనమైపోయి నిజ జీవితంలోనూ ఎవరినైనా చంపేస్తానేమోనని తన సోదరి బాగా భయపడిందని తాప్సి తెలిపింది. 
TapsiManmargiaTollywoodSisterTroffic SignalBadla

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more